రఘుపతి కి ఇంటి నించి ఫోన్ వచ్చింది.
రఘుపతి భార్య: ఏమండి, ఇవాళ మీ పుట్టిన రోజు మరిచిపోయారా?
రఘుపతి: (తల మీద చేతితో రాస్తూ ...) అరె, పని హడావిడిలో మర్చిపోయాను.
భార్య: మీరు మర్చి పోతారని నాకు తెలుసండి. అందుకే ఆంజనేయుడి ప్రసాదం, తాయెత్తు బాగ్ లో ఉంచాను. తీసుకుని, చేతికి కట్టుకొండే? (చెప్పింది)
రఘుపతి: రాజీ, నాకివన్నీ ఇష్టం ఉండవని నీకు తెలుసు కదరా. ఆంజనేయ స్వామి ప్రసాదం అంటే ఒకే, ఇంకా ఈ తాయెత్తు లేమిటి, చిన్న పిల్లల్లాగా?
భార్య: కట్టుకోండి లేదంటే నామీద ఒట్టే. (చెప్పేసింది).
రఘుపతి: నీకు నామీద ఉన్న concern కి ఒకే అనుకో, కానీ, ఈ జాతకాలు, తాయెత్తులు, నాకు ఇష్టం ఉండవు నీకు తెలిసినదే కదా.
భార్య: మీదంతా వితండ వాదం. అయినా, ఎక్కడెక్కడో ఉంటారు, ఏవేవో కేసులంటారు, మన జాగ్రత్త లో మనం ఉండాలి కదండీ.
రఘుపతి: అంటే ఇప్పుడు ఏమిటి రాజీ, నా revolver నాకు హెల్ప్ చెయ్యదా ఏమిటి, నా ట్రైనింగ్ నా చదువు అన్నీ ... (ఇంకా ఏదో చెప్తున్నాడు).
భార్య: అబ్బ ఊరుకోండి. అయినా చెప్పిన జాతకం లో ఎన్ని జరిగాయి మనకి, అన్నీ మర్చిపోయారా.
రఘుపతి: (నిట్టూరుస్తూ...) అంటే, ఏమిటి, ఈ తాయెత్తు నేను కట్టుకోవాలి, అంతే కదా! ఓకే (కట్టుకుంటూ)
భార్య: Good boy!
రఘుపతి: నీకోసమే కట్టుకున్నాను రా, అయినా మన ఫ్యూచర్ మనకే తెలియదు ఇంకా ఎవడికో ఎలా తెలుస్తుంది చెప్పు!
- 2 -

No comments:
Post a Comment