ఇంక లాభం లేదు, నేను చాలా కాలం నించి అనుకుంటున్న కధ "చంద్ర స్పర్శ" ని present చెయ్యవలసిందే, ఇంకా ఆగితే, దీన్ని ఎదో దానికి కాపీ అంటారు. మరి six లాంటి సినిమాలు వస్తున్నాయి కదా. ఓకే.
చంద్ర స్పర్శ, గ్రహాలకి మనుషులకి ఉన్న సంబంధాన్ని ప్రెసెంట్ చేసే కధ. ఇలాంటివి చాలా వచ్చినా, ఒక scientific angle లో కదని చెప్పడం ఇందులో కొత్త విషయం. అసలు జాతకం అంటే ఏమిటి, ఒక జాతకం ఉన్న వాళ్ళు, ఒక రకం ముత్యాలో, రత్నాలో ఎందుకు ధరించాలి, ఇలాంటి విషయాలని కల్పనని జోడించి, ఒక explanation (వివరణ) ఇవ్వడానికి ప్రయత్నించే కదాంశమే "చంద్ర స్పర్శ". ఇలాంటి full-length కథ జాతకాల మీద రాలేదు, ఇప్పటి వరకు. దానికి కాస్త suspense జోడించి చెప్పే నా సరి కొత్త ప్రయత్నమే "చంద్ర స్పర్శ". మీరంతా enjoy చేస్తారని ఆశిస్తూ, "మీ సలాహుద్దీన్".
No comments:
Post a Comment