పండు: అమ్మయ్య, శుభ్భరం గా తినేశాం, ఇప్పుడు కాసేపు కునుకు తీస్తే సరి.
Watchman: (మధ్యాహ్నం ఒంటిగంటకి పార్కులో పడుకుంటున్న పండుని చూసి ...) అరె ఓయ్! ఏం చేస్తున్నావ్, పార్కు ఇప్పుడు క్లోజు తెల్సా.
పండు: (ఇటు వైపు తిరిగి ...) మనకెప్పుడూ ఒపెనే నెహె ...! (అటు తిరగబోతూ, మళ్ళీ ఒక సారి ఇటు తిరిగి ...) తాతా గుర్తుంచుకో, ఈ పండు పని మొదలెడితే ఏదయినా ఒపెనే, ... ఆ ... ఒపెనే
Watchman: (తనలో ఏదో చెప్పుకుంటున్న పండు నించి అటు వైపు తిరిగి) హయ్యో! ఎట్లాంటి వాల్లోస్తారో ఈ పార్కుకి!
Watchman వెళ్ళిపోయాడు.
-- 2 --
పండు: నన్నొదిలెయ్యండి నేను దొంగని కాదు. (పోలీసులతో దూరంగా ..., చేతిలో ఒక పర్సుతో ...)
పోలీసాడు: ఆగరా దొంగ వెధవా ...
పండు: (పరిగెడుతూ, పరిగెడుతూ రైల్వే స్టేషన్ లోకి వెళ్ళాడు ... అక్కడ ఏదో ఒక platform లో ఉన్న ఏదో ఒక ట్రైన్ ఎక్కి బతుకు జీవుడా అని ఊపిరి పీల్చుకున్నాడు).
తీరా ఎక్కాక తెలిసింది, అది రాజస్తాన్ వెళ్ళేదని.